ఘనంగా ఉత్సవ విగ్రహం ఊరేగింపు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:20 AM
పట్టణంలో గారమ్మతల్లి ఉత్సవ విగ్రహాన్ని మంగళవారం ఊరేగించారు.
పాలకొండ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గారమ్మతల్లి ఉత్సవ విగ్రహాన్ని మంగళవారం ఊరేగించారు. అమ్మవారి వనం గుడి నుంచి ప్రధాన రహదారి మీదుగా చదురుగుడి వరకు ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.