మాదక ద్రవ్యాలు లేని భవిష్యతే లక్ష్యం
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:53 PM
మాదక ద్రవ్యాలు లేని సురక్షిత భవిష్యత్ వైపు నడిపిం చడమే లక్ష్యమని విశాఖపట్నం ఈగల్ రేంజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ టి.కల్యాణి తెలిపారు. మంగళవారం విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాసా ముక్త్‌భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహనసదస్సు నిర్వహించారు. కార్యక్రమం లో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సా ంబశివరావు, ఈగల్ టీమ్స్ అధికారులు యు.విజయ్‌కు మార్, కోటేశ్వరరావు, వెంకటేష్, లక్ష్మణరావు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ ప్రొగ్రాం అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం రింగురోడ్డు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు లేని సురక్షిత భవిష్యత్ వైపు నడిపిం చడమే లక్ష్యమని విశాఖపట్నం ఈగల్ రేంజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ టి.కల్యాణి తెలిపారు. మంగళవారం విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాసా ముక్త్‌భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహనసదస్సు నిర్వహించారు. కార్యక్రమం లో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సా ంబశివరావు, ఈగల్ టీమ్స్ అధికారులు యు.విజయ్‌కు మార్, కోటేశ్వరరావు, వెంకటేష్, లక్ష్మణరావు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ ప్రొగ్రాం అధికారులు పాల్గొన్నారు.
ఫవిజయనగరం దాసన్నపేట, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): సమాజంలో యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలతో పట్టుబడి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాథుడు తెలిపారు. మంగళవారం విజయనగరంలోని వీటి అగ్ర హరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మాదక ద్రవ్యాలు వల్ల కలిగే అనర్థాలు, యువశక్తిపై దాని ప్రభావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో ఎక్సైజ్ టౌన్ సీఐ మన్మఽథరావు, ఎస్‌ఐ సురేష్‌కుమార్, ప్రిన్సిపాల్ టీవీ గిరి పాల్గొన్నారు.