టీడీపీలోకి 20 కుటుంబాలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:34 AM
బలిజిపేట మండలం సుభద్ర గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి శుక్రవారం టీడీపీలో చేరాయి.
సీతానగరం (బలిజిపేట), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలం సుభద్ర గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి శుక్రవారం టీడీపీలో చేరాయి. పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వారికి కండు వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ సర్పంచ్ కర్రి కృష్ణమూర్తి ఆధ్వ ర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లా డుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో తమ గ్రామానికి, తమకు ఆశించిన ప్రయో జనం చేకూరలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అమలవుతున్న సం క్షేమ పథకాలు, ఎమ్మెల్యే విజయచంద్ర నాయకత్వం నచ్చి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.