Share News

కమ్మేసిన పొగమంచు

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:31 PM

మండలంలో శనివారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. కశింకోట- బంగారుమెట్ట రోడ్డులో పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు.

 కమ్మేసిన పొగమంచు
కశింకోట- బంగారుమెట్ట రోడ్డులో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో దట్టంగా కురుస్తున్న పొగమంచు

ఉదయం 8 గంటల వరకు వీడని మంచు తెరలు

బుచ్చెయ్యపేట, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): మండలంలో శనివారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. కశింకోట- బంగారుమెట్ట రోడ్డులో పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. ఇక్కడ ఏజెన్సీ ప్రాంత వాతావరణాన్ని పోలి ఉండడంతో పలువురు సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను బంధించారు.

Updated Date - Jan 17 , 2026 | 11:31 PM