Share News

ఉరకలేస్తున్న బల్లుగూడ జలపాతం

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:41 PM

మండలంలోని బాబుసాల పంచాయతీలో బల్లుగూడ జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది.

ఉరకలేస్తున్న బల్లుగూడ జలపాతం
ఉధృతంగా ప్రవహిస్తున్న బల్లుగూడ జలపాతం

మండలంలోని బాబుసాల పంచాయతీలో బల్లుగూడ జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది. ఎతైన పచ్చని గిరుల నడుమ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న జలపాత సౌందర్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఎతైన బండరాళ్లపై నుంచి మూడు స్టెప్‌లుగా ఈ జలపాతం ప్రవహిస్తున్నది. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్లుగూడకు వెళ్లి కాలినడకన వెళితే ఆ జలపాతం వద్దకు చేరుకోవచ్చును.

-ఆంధ్రజ్యోతి/ముంచంగిపుట్టు

Updated Date - Nov 14 , 2026 | 10:41 PM