బీజేపీ హయాంలో ‘ఉపాధి’ నిర్వీర్యం
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:41 AM
బీజేపీ హయాంలో ‘ఉపాధి’ నిర్వీర్యం
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే వీబీజీ రాం జీ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా పద్మనాభం మండలం కోరాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.