Share News

గాదిగుమ్మి జలపాతం హొయలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:32 AM

మండలంలోని కినపర్తి పంచాయతీ వలసంపేట సమీపంలో గల గాదిగుమ్మి జలపాతం వరద నీటితో ఉరకలేస్తోంది. తాజాగా కురిసిన భారీ వర్షాలకు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణాదేవీపేట నుంచి శరభన్నపాలెం వెళ్లే మార్గంలో వలసంపేట సమీపంలో గల ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడి వరద నీరు నేరుగా తాండవ రిజర్వాయర్‌లోకి వెళుతుంది.

గాదిగుమ్మి జలపాతం హొయలు
గాదిగుమ్మి జలపాతం వరద నీటితో ఉరకలు వేస్తున్న దృశ్యం

మండలంలోని కినపర్తి పంచాయతీ వలసంపేట సమీపంలో గల గాదిగుమ్మి జలపాతం వరద నీటితో ఉరకలేస్తోంది. తాజాగా కురిసిన భారీ వర్షాలకు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణాదేవీపేట నుంచి శరభన్నపాలెం వెళ్లే మార్గంలో వలసంపేట సమీపంలో గల ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడి వరద నీరు నేరుగా తాండవ రిజర్వాయర్‌లోకి వెళుతుంది.

- కొయ్యూరు/ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 30 , 2026 | 12:32 AM