Share News

శ్రీమహాలక్ష్మి

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:39 AM

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వన్‌టౌన్‌లోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు సోమవారం శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.

శ్రీమహాలక్ష్మి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వన్‌టౌన్‌లోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు సోమవారం శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని శాకాంబరిగా అన్నిరకాల కూరగాయలతో అలంకరించి పూజలు నిర్వహించారు. మంగళవారం విజయదశమి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

-మహారాణిపేట/ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 20 , 2026 | 12:39 AM