Share News

హుకుంపేటలో మంచు సోయగం

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:38 AM

మండలంలోని శనివారం ఉదయం దట్టంగా మంచు కురిసింది.

హుకుంపేటలో మంచు సోయగం
హుకుంపేటలో కురిసిన మంచు

హుకుంపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శనివారం ఉదయం దట్టంగా మంచు కురిసింది. ఉదయం ఎనిమిది గంటలైనా మంచు తెరలు వీడలేదు. చాలా రోజుల తర్వాత మంచు కురవడంతో హుకుంపేట సంతకు వచ్చిన ప్రజలు, వ్యాపారులు ఆస్వాదించారు. అరకు-పాడేరు రోడ్డుపై కూడా మంచు కురిసింది. వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు.

Updated Date - Sep 06 , 2026 | 12:38 AM