Share News

గవర్నర్‌తో పోర్టు చైర్మన్‌ భేటీ

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:48 AM

విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జేఎస్‌ బింద్రా విజయవాడ వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌తో  పోర్టు చైర్మన్‌ భేటీ

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జేఎస్‌ బింద్రా విజయవాడ వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పోర్టు అభివృద్ధి అంశాలను వివరించారు. బింద్రాకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. పోర్టును ప్రగతిపథంలో నడిపించాలని అభిలషించారు.

Updated Date - Jun 03 , 2026 | 12:48 AM