Share News

చిన్నబోయిన చాపరాయి

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:34 PM

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారికి పర్యాటకుల తాకిడి తగ్గింది.

చిన్నబోయిన చాపరాయి
వెలవెలబోతున్న చాపరాయి జలవిహారి

సందర్శకులు లేక వెలవెల

డుంబ్రిగుడ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారికి పర్యాటకుల తాకిడి తగ్గింది. గత వారం రోజులుగా సందర్శకుల సందడి కరువైంది. సోమవారం కూడా వెలవెలబోయింది. దీనిపై ఆధారపడిన వ్యాపారులకు వ్యాపారాలు లేక డీలా పడుతున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మన్యానికి పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది.

Updated Date - Mar 09 , 2026 | 11:34 PM