Share News

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ రమేశ్‌

ABN , Publish Date - May 23 , 2026 | 12:20 AM

అనకాసల్లి ఎంపీ సీఎం రమేశ్‌ శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి పారుదల, తాగునీటి వసతుల కల్పన, తదితర సమస్యలపై సీఎంతో చర్చించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి గురించి ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ రమేశ్‌
సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌

జిల్లాలో సమస్యలు పరిష్కరించాలని వినతి

అనకాపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): అనకాసల్లి ఎంపీ సీఎం రమేశ్‌ శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి పారుదల, తాగునీటి వసతుల కల్పన, తదితర సమస్యలపై సీఎంతో చర్చించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి గురించి ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

Updated Date - May 23 , 2026 | 12:20 AM