కలెక్టరేట్‌లో కేక్ కట్ చేసిన మంత్రులు
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:58 AM
రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో కేక్ కట్ చేశారు.