Share News

ఘనంగా ఐటీడీఏ పీవో శ్రీపూజ వివాహం

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:23 AM

పాడేరు ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, మేఘాలయ రాష్ట్రంలో జాయింట్‌ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆదిత్మవర్మల వివాహ వేడుక మంగళవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ముస్సోరీలో ఘనంగా జరిగింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఈ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ప్రేమించుకొని, ఇప్పుడు పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వాస్తవంగా నవంబరు 22న వీరిద్దరూ విశాఖపట్నంలో రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకొన్నారు.

ఘనంగా ఐటీడీఏ పీవో శ్రీపూజ వివాహం
వివాహం అనంతరం ఆదిత్య వర్మ, శ్రీపూజ దంపతులు ఐఏఎస్‌ అధికార ఆదిత్య వర్మతో ఒక్కటైన బంధం

పాడేరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పాడేరు ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, మేఘాలయ రాష్ట్రంలో జాయింట్‌ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆదిత్మవర్మల వివాహ వేడుక మంగళవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ముస్సోరీలో ఘనంగా జరిగింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఈ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ప్రేమించుకొని, ఇప్పుడు పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వాస్తవంగా నవంబరు 22న వీరిద్దరూ విశాఖపట్నంలో రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:23 AM