Share News

కొత్త గ్యాస్‌ కనెక్షన్ల జారీ నిలిపివేత

ABN , Publish Date - May 07 , 2026 | 01:05 AM

హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ కంపెనీలు గత నెల రోజులుగా కొత్త గ్యాస్‌ కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అడిగిన వెంటనే గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు...లేదన్న సమాధానం ఏజెన్సీల నుంచి వస్తోంది. ఈ నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేమని కూడా అంటున్నారు. గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు ఉన్నందున కొత్త కనెక్షన్ల జారీకి బ్రేక్‌ పడిందని పేర్కొంటున్నారు.

కొత్త గ్యాస్‌ కనెక్షన్ల జారీ నిలిపివేత

మల్కాపురం, మే 6 (ఆంధ్రజ్యోతి):

హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ కంపెనీలు గత నెల రోజులుగా కొత్త గ్యాస్‌ కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అడిగిన వెంటనే గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు...లేదన్న సమాధానం ఏజెన్సీల నుంచి వస్తోంది. ఈ నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేమని కూడా అంటున్నారు. గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు ఉన్నందున కొత్త కనెక్షన్ల జారీకి బ్రేక్‌ పడిందని పేర్కొంటున్నారు.

Updated Date - May 07 , 2026 | 01:05 AM