Share News

గ్యాస్‌ కొరత... టీ, కాఫీపై రూ.5 అదనం

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:57 PM

పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌ తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు శివారున ఉన్న ఓ టీస్టాల్‌ యజమాని గ్యాస్‌ కొరత వల్ల టీ, కాఫీపై అదనంగా రూ.5 వసూలు చేస్తామని బోర్డు పెట్టారు.

గ్యాస్‌ కొరత... టీ, కాఫీపై రూ.5 అదనం
గ్యాస్‌ కొరతపై టీస్టాల్‌కు వేలాడదీసిన బోర్డు

పాడేరులో బోర్డు పెట్టిన టీస్టాల్‌ యజమాని

పాడేరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌ తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు శివారున ఉన్న ఓ టీస్టాల్‌ యజమాని గ్యాస్‌ కొరత వల్ల టీ, కాఫీపై అదనంగా రూ.5 వసూలు చేస్తామని బోర్డు పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న వినియోగదారులు దానిపై ఎటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేయకపోగా, గ్యాస్‌ కొరత నిజమే కదా అని అంటున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:57 PM