Share News

డీఆర్‌వో పద్మలత బదిలీ

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:34 AM

స్థానిక జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో) కె.పద్మలతకి బదిలీ అయింది. గత కొన్నాళ్లుగా ఇక్కడ డీఆర్‌వోగా పని చేసిన ఆమెను మంగళవారం జరిగిన బదిలీల్లో పశ్చిమ గోదావరి జిల్లా డీఆర్‌వోగా బదిలీ చేశారు.

డీఆర్‌వో పద్మలత బదిలీ
కె.పద్మలత

- పశ్చిమ గోదావరి జిల్లాకు స్థానచలనం

- స్థానిక డీఆర్‌వోగా విజయనగరం ఎఫ్‌ఎస్‌వో నియామకం

పాడేరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో) కె.పద్మలతకి బదిలీ అయింది. గత కొన్నాళ్లుగా ఇక్కడ డీఆర్‌వోగా పని చేసిన ఆమెను మంగళవారం జరిగిన బదిలీల్లో పశ్చిమ గోదావరి జిల్లా డీఆర్‌వోగా బదిలీ చేశారు. అలాగే విజయనగరం జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎం.నూకరాజును స్థానిక జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 12:34 AM