ఏటికొప్పాక స్టాల్‌ను సందర్శించిన ప్రముఖలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:05 AM
విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక హస్తకళాకృతుల స్టాల్‌ను శుక్రవారం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా తదితరులు సందర్శించారు.
ఎలమంచిలి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక హస్తకళాకృతుల స్టాల్‌ను శుక్రవారం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా తదితరులు సందర్శించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీ, విశిష్టతను స్టాల్ నిర్వాహకులు వారికి వివరించారు.