Share News

చాపరాయి జలవిహారి మూసివేత

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:08 PM

భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిని తాత్కాలికంగా మూసివేశారు.

 చాపరాయి జలవిహారి మూసివేత
మూతబడిన చాపరాయి జలవిహారి

డుంబ్రిగుడ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిని తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చాపరాయి జలవిహారిని మూడు రోజులపాటు మూసివేస్తున్నట్టు జలవిహారి మేనేజర్‌ అప్పారావు మంగళవారం తెలిపారు.

Updated Date - Sep 22 , 2026 | 11:08 PM