అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా చిన్న శ్రీను
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:21 PM
తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్ స్థానానికి పరిశీలకుడిగా మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనును నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పాడేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్ స్థానానికి పరిశీలకుడిగా మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనును నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న ఆయన గతనెలలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి పాఠకులకు తెలిసిందే.