Share News

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా బొడ్డేడ ప్రసాద్‌

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:02 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ముగనపాక మండలానికి చెందిన బొడ్డేడ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ప్రసాద్‌ ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం సమన్వయకర్తగా వున్నారు. కాగా ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వున్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా నియమించారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా బొడ్డేడ ప్రసాద్‌
బొడ్డేడ ప్రసాద్‌

గుడివాడ అమర్‌ స్థానంలో నియామకం

అనకాపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ముగనపాక మండలానికి చెందిన బొడ్డేడ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ప్రసాద్‌ ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం సమన్వయకర్తగా వున్నారు. కాగా ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వున్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా నియమించారు.

Updated Date - Mar 04 , 2026 | 01:02 AM