Share News

టెట్‌కు 91.28 శాతం మంది హాజరు

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:21 AM

నగరంలోని ఐదు కేంద్రాల్లో సోమవారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 1,320 మందికిగాను 1,205 మంది (91.28 శాతం) హాజరయ్యారు. షీలానగర్‌లోని ఐయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో సోమవారం ఉదయం 135 మంది, మధ్యాహ్నం 521 మంది, పెదగంట్యాడలోని ఎస్‌వీఎస్‌ టెక్నాలజీస్‌లో 166 మంది, కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో 95 మంది, బక్కన్నపాలెం బాబా ఇంజనీరింగ్‌ కళాశాలలో 108 మంది, నరవ విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జరిగిన పరీక్షకు 180 మంది హాజరయ్యారని డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు.

టెట్‌కు 91.28 శాతం మంది హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని ఐదు కేంద్రాల్లో సోమవారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 1,320 మందికిగాను 1,205 మంది (91.28 శాతం) హాజరయ్యారు. షీలానగర్‌లోని ఐయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో సోమవారం ఉదయం 135 మంది, మధ్యాహ్నం 521 మంది, పెదగంట్యాడలోని ఎస్‌వీఎస్‌ టెక్నాలజీస్‌లో 166 మంది, కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో 95 మంది, బక్కన్నపాలెం బాబా ఇంజనీరింగ్‌ కళాశాలలో 108 మంది, నరవ విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జరిగిన పరీక్షకు 180 మంది హాజరయ్యారని డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 11 , 2026 | 01:21 AM