75.58% పోలింగ్
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:01 AM
జిల్లాలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్ల సమగ్ర వివరాలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు పోలైన ఓట్ల వివరాలను అధికారులు వెల్లడించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో అప్పటికే చాలా మంది ఓటర్లు క్యూ లైన్లలో వుండడంతో వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఓటింగ్ 0.8 శాతం పెరిగి 75.58 శాతానికి చేరింది. మొత్తం 12,35,090 మంది ఓటర్లకుగాను 9,33,422 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనకాపల్లి జిల్లాలో మొత్తం ఓటర్లు: 12,35,090
పోలైన ఓట్లు: 9,33,422
అనకాపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్ల సమగ్ర వివరాలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు పోలైన ఓట్ల వివరాలను అధికారులు వెల్లడించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో అప్పటికే చాలా మంది ఓటర్లు క్యూ లైన్లలో వుండడంతో వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఓటింగ్ 0.8 శాతం పెరిగి 75.58 శాతానికి చేరింది. మొత్తం 12,35,090 మంది ఓటర్లకుగాను 9,33,422 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మండలం మొత్తం పోలైన శాతం
ఓటర్లు ఓట్లు
01 అనకాపల్లి 81,568 57,402 70.37
02 కశింకోట 56,589 43,129 76.21
03 మునపాక 45,716 36,520 79.88
04 అచ్యుతాపురం 63,003 48,561 77.08
05 రాంబిల్లి 42,356 33,370 78.78
06 ఎలమంచిలి 20,422 15,706 76.91
07 ఎస్.రాయవరం 62,032 42,369 68.30
08 నక్కపల్లి 66,206 51,507 77.80
09 పాయకరావుపేట 79,851 53,232 66.66
10 కోటవురట్ల 44,650 34,518 77.31
11 నర్సీపట్నం 23,962 18,840 78.62
12 నాతవరం 51,781 39,233 75.77
13 గొలుగొండ 41,612 30,907 74.27
14 మాకవరపాలెం 46,992 36,476 77.62
15 రోలుగుంట 37,950 30,468 80.28
16 రావికమతం 56,003 43,019 76.82
17 బుచ్చెయ్యపేట 52,238 39,852 76.29
18 చోడవరం 72,986 52,396 71.79
19 మాడుగుల 56,538 40,742 72.06
20 చీడికాడ 36,784 29,241 79.49
21 దేవరాపల్లి 47,250 37,802 80.00
22 కె.కోటపాడు 49,338 39,652 80.37
23 సబ్బవరం 54,337 44,999 81.89
24 పరవాడ 44,926 33,981 75.64
మొత్తం 12,35,090 9,33,422 75.58