Share News

ఒకే వీధిలో ఇటో జిల్లా.. అటో జిల్లా!

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:39 AM

ఒకే వీధికి ఇరువైపులా ఉన్న రెండు గ్రామాలు.. రెండు జిల్లాలు.. రెండు మండలాలకు చెందినవంటే ఆశ్చర్యం కలుగకమానదు

ఒకే వీధిలో ఇటో జిల్లా.. అటో జిల్లా!
ong

  • జంట పంచాయతీలు ఏకగ్రీవం

9ong3.jpg

బల్లికురవ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఒకే వీధికి ఇరువైపులా ఉన్న రెండు గ్రామాలు.. రెండు జిల్లాలు.. రెండు మండలాలకు చెందినవంటే ఆశ్చర్యం కలుగకమానదు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె.రాజుపాలెం ప్రత్యేకత ఇది. వీధికి ఓ వైపున ఉన్న ఈ గ్రామ సర్పంచ్‌గా గొట్టిపాటి శ్రీహరి గ్రామాభివృద్ధికి రూ. 35 లక్షలు విరాళం ఇవ్వడంతో ఏకగ్రీవమయ్యారు. ఇక వీధి రోడ్డుకు మరో వైపు ఉన్న బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా శాఖమూరి పద్మావతి ఏకగ్రీవమయ్యారు. జిల్లాలు, మండలాలు గ్రామాలు వేరైనా..అంతా కలిసే ఉంటారు.

Updated Date - Nov 23 , 2026 | 06:08 AM