Share News

తుకేకుల బెయిల్‌పై విచారణ 9కి వాయిదా

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:49 AM

మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తుకేకుల ఈశ్వర్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏసీబీ కోర్టు ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది.

 తుకేకుల బెయిల్‌పై విచారణ 9కి వాయిదా

విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తుకేకుల ఈశ్వర్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏసీబీ కోర్టు ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఈశ్వర్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, మంగళవారం విచారణ జరిగింది. వాదనలను న్యాయాధికారి 9వ తేదీకి వాయిదా వేశారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:49 AM