Share News

తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ!

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:09 AM

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరుగనుంది. గత నెల 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ!

  • నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ

తిరుమల, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరుగనుంది. గత నెల 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా రెండవ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. దసరా సెలవులతో పాటు పెరటాశి మాసం చివరి వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్న టీటీడీ రద్దీకి తగ్గినట్టు ఏర్పాట్లు చేపట్టింది.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:09 AM