Share News

బీసీల కోసమే న్యాయపోరాటం: కాలవ

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:32 AM

స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది ..

బీసీల కోసమే న్యాయపోరాటం: కాలవ

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది అన్న ఎన్టీఆర్‌ అని, వాటిని 34 శాతానికి పెంచింది చంద్రబాబు అని గుర్తు చేశారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించిందని అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:32 AM