Share News

శ్రీవారి సేవలో జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:20 AM

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌
justiceapareshkumarsigh

తిరుమల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా మూలవిరాట్టును దర్శించుకున్న ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - Nov 23 , 2026 | 06:55 AM