Share News

ఎస్‌ఎస్‌ఐటీ చైర్మన్‌ సుబ్బయ్యపై కేసు

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:59 AM

ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటిలో ఉన్న ఎస్‌ఎస్‌ఐటీ విద్యాసంస్థల చైర్మన్‌ సుబ్బయ్యపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఎస్‌ఎస్‌ఐటీ చైర్మన్‌ సుబ్బయ్యపై కేసు

  • భాగస్వాములకు తెలియకుండా భూమి అమ్మే ప్రయత్నం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటిలో ఉన్న ఎస్‌ఎస్‌ఐటీ విద్యాసంస్థల చైర్మన్‌ సుబ్బయ్యపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బయ్య, ఆయన వ్యాపార భాగస్వాములకు టీటీడీ పేరుతో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఆధీనంలో బుద్వేల్‌లో ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమిలో కొంత భాగాన్ని డైరెక్టర్లకు తెలియకుండా సుబ్బయ్య అమ్మకానికి పెట్టాడు. దీనిపై ఒక డైరెక్టర్‌ ఫిర్యాదు చేయడంతో, సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 06:23 AM