Share News

టీడీపీలో వైసీపీ నాయకుల చేరిక

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:27 AM

పట్టణంలోని 24వ వార్డు వైసీపీ నాయకుడు బుడుమూరు శ్రీనివాస్‌, 17వ వార్డుకు చెందిన ఏరిపిన బాబ్జీ శుక్రవారం టీడీపీలో చేరారు.

 టీడీపీలో వైసీపీ నాయకుల చేరిక
రవికుమార్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన నాయకులు

సరుబుజ్జిలి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 24వ వార్డు వైసీపీ నాయకుడు బుడుమూరు శ్రీనివాస్‌, 17వ వార్డుకు చెందిన ఏరిపిన బాబ్జీ శుక్రవారం టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు.

Updated Date - Nov 14 , 2026 | 12:27 AM