పల్లెల అభివృద్ధికి కృషి చేయండి
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:28 AM
మండలపరిషత్ నూతన పాలకవర్గంతో పాటు ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగిం చిన ఎంపీటీసీలు పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషిచేయాలని జిల్లా కేంద్రసహకార బ్యాంకు చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ కోరారు.
సరుబుజ్జిలి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలపరిషత్ నూతన పాలకవర్గంతో పాటు ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగిం చిన ఎంపీటీసీలు పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషిచేయాలని జిల్లా కేంద్రసహకార బ్యాంకు చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ కోరారు. గురు వారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. కార్య క్రమంలో ఎంపీపీ పేడాడ వెంకటరమణమూ ర్తి, జడ్పీటీసీ దివ్య, వైస్‌ఎంపీపీ ప్రభావతి, ఎం పీడీవో ఎం.పావని, నాయకులు పల్లి సురేష్, కె.గణపతి పాల్గొన్నారు.