Share News

మహిళా ఓటర్లే అధికం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:46 AM

1.609 million voters in the srikakulam జిల్లాలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. శుక్రవారం జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాను జిల్లా ప్రజా పరిషత్‌ సీఈవో వెంకట్రామన్‌ అధికారికంగా ప్రచురించారు.

మహిళా ఓటర్లే అధికం

  • జిల్లాలో 16.09లక్షల మంది ఓటర్లు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణ

  • వివరాలు వెల్లడించిన జడ్పీ సీఈవో

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. శుక్రవారం జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాను జిల్లా ప్రజా పరిషత్‌ సీఈవో వెంకట్రామన్‌ అధికారికంగా ప్రచురించారు. జిల్లాలోని 30 మండలాల్లో 538 ఎంపీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రచురించారు. 30 జడ్పీటీసీ స్థానాల జాబితాను జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు.

  • తాజాగా ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 16,09,818 కాగా, ఇందులో మహిళలు 8,10,544 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 7,99,219 మంది నమోదు కాగా, ఇతరులు 55 మంది ఉన్నారు. రణస్థలంలో అత్యధికంగా 71,177 మంది, సరుబుజ్జిలిలో అత్యల్పంగా 27,580 మంది ఓటర్లు ఉన్నారు.

  • జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి ఓటర్ల వివరాలు మండలాల వారీగా...

  • మండలం మహిళలు పురుషులు ఇతరులు మొత్తం

  • ఇచ్ఛాపురం 23168 24706 4 47878

  • కంచిలి 27819 29058 1 56878

  • కవిటి 31954 33734 3 65691

  • మందస 34105 35089 5 69199

  • పలాస 17296 17916 0 35212

  • సోంపేట 34887 35912 4 70803

  • వజ్రపుకొత్తూరు 33151 34711 1 67863

  • ఆమదాలవలస 19077 19110 2 38189

  • బూర్జ 17638 17613 0 35251

  • ఎచ్చెర్ల 33620 33512 4 67136

  • జి.సిగడాం 23604 23447 1 47052

  • గార 33368 33503 0 66871

  • జలుమూరు 25827 25774 1 51602

  • లావేరు 21422 21040 5 42467

  • నరసన్నపేట 22 32374 33303 0 65677

  • పోలాకి 27490 27076 1 54567

  • పొందూరు 32029 32652 0 64681

  • రణస్థలం 36029 35146 2 71177

  • సరుబుజ్జిలి 13588 13992 0 27580

  • శ్రీకాకుళం 26684 27259 3 53946

  • హిరమండలం 16689 16772 2 33463

  • కోటబొమ్మాళి 31524 31506 1 63031

  • కొత్తూరు 30074 30127 0 60201

  • ఎల్‌.ఎన్‌.పేట 14354 14306 0 28660

  • మెళియాపుట్టి 23379 23682 4 47065

  • నందిగాం 25372 25297 4 50673

  • పాతపట్నం 28991 29388 2 58381

  • సంతబొమ్మాళి 30389 30171 2 60562

  • సారవకోట 21809 22122 1 43932

  • టెక్కలి 31508 32620 2 64130

    ===========================================

  • మొత్తం 799219 810544 55 1609818

Updated Date - Sep 12 , 2026 | 12:46 AM