వీబీజీ రామ్‌జీ పథకం రద్దుచేయాలి
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:46 PM
వీబీజీ రామ్‌జీ పథకం రద్దుచేసి, ఉపాధి హామీ పథకం యథాతథంగా కొనసాగించాలని సీపీఎం నాయకులు కోరారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సంగారు గుణవతి, గార గుణవతి, భాగ్యం, హేమలత, తామాడ ఇందిరమ్మ పాల్గొన్నారు.
సోంపేట, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ పథకం రద్దుచేసి, ఉపాధి హామీ పథకం యథాతథంగా కొనసాగించాలని సీపీఎం నాయకులు కోరారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సంగారు గుణవతి, గార గుణవతి, భాగ్యం, హేమలత, తామాడ ఇందిరమ్మ పాల్గొన్నారు.
ఫఅరసవల్లి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకాన్ని యథా విథిగా కొనసాగించాలని సీపీఎం టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం మం డలపరిషత్ కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏపీవో కె.సీతారాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎం.లలిత, ఎ.లక్ష్మి, కె.అప్పారావు, ఎ.సోమశేఖర్, ఎల్.మహేష్, బి.సింహాచలం, డి.సూరి, బి.కిరణ్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.