మనమిత్ర సేవలు వినియోగించుకోవాలి
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:36 PM
డిజిటల్ పాలనలో భాగంగా ప్రజ లకు ప్రభుత్వ సేవలు మరింత సులభం గా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర (వాట్సాప్ గవర్నరెన్స్) సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కోరారు.