Share News

అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:50 PM

నిర క్ష్యరాసులను అక్షరాసుయలుగా తీర్చిది ద్దాలని ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌ కోరారు.

అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
కోటబొమ్మాళి: మాట్లాడుతున్న ఫణీంద్రకుమార్‌ :

కోటబొమ్మాళి,జనవరి 20(ఆంధ్రజ్యోతి): నిర క్ష్యరాసులను అక్షరాసుయలుగా తీర్చిది ద్దాలని ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌ కోరారు. మంగళ వారం మండల పరిషత్‌ సమావేశం మందిరం లో క్షేత్ర సహాయకులు, వెలుగు వీవోలు, వెల్ఫ్‌ర్‌ అసిస్టెంట్లతో ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహిం చారు. కార్యక్రమంలో ఏపీ వో హరిప్రసాద్‌, సూర్యనారాయణ పాల్గొన్నారు.

ఫఎల్‌.ఎన్‌.పేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నిరక్షరాస్యులైన వయోజనులను గుర్తించి అంకితభావంతో పనిచేసి అక్ష రాస్యులుగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సచివాలయాల వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షర భారత్‌లో వయోజనులందరికి మార్చినెల నాలుగో తేదీన పరీక్షలు నిర్వహించను న్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీవో శ్రీదేవి, ఏపీఎం విజయకుమారి, ఈసీ సింహాద్రి పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:50 PM