టీడీపీని బలోపేతం చేయాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:51 PM
ఐక్యంగా అందరూ టీడీపీ బలోపేతం చేయా లని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపునిచ్చారు.
పొందూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఐక్యంగా అందరూ టీడీపీ బలోపేతం చేయా లని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండ లంలోని బాణాంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అన్నెపు రాము, అన్నెపుకుమారి, బలగ రాధాకుమారి సమక్షంలో 100 కుటుంబాలకు చెందిన 150 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రవికుమార్ టీడీపీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు.