Share News

ఇచ్చిన హామీలను నెరవేర్చాం: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:36 AM

ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలను నెరవేర్చామని ప్రతి హామీ నేరవేర్చామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

 ఇచ్చిన హామీలను నెరవేర్చాం: ఎంపీ కలిశెట్టి
కరపత్రం ఇచ్చి వివరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలను నెరవేర్చామని ప్రతి హామీ నేరవేర్చామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధ వారం కోష్ట గ్రామంలో ఇంటింటికీ టీడీపీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నేతలు పిషిని జగన్నాఽథం నాయు డు, పైడి అప్పడుదొర, అసిరినాయుడు తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:36 AM