Share News

వినియోగంలోకి చెత్త సంపద కేంద్రం

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:43 PM

బందరువాని పేటలో చెత్త సంపద సేకరణ కేంద్రాన్ని విని యోగంలోకి తీసుకువచ్చారు. గత నెల 28న ‘నిరు పయోగంగా చెత్త సంపద కేంద్రం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనా నికి అధికారులు స్పందించారు.

వినియోగంలోకి చెత్త సంపద కేంద్రం
తడి, పొడి చెత్తను వేరుచేస్తున్న పంచాయతీ సిబ్బంది

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

గార, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): బందరువాని పేటలో చెత్త సంపద సేకరణ కేంద్రాన్ని విని యోగంలోకి తీసుకువచ్చారు. గత నెల 28న ‘నిరు పయోగంగా చెత్త సంపద కేంద్రం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనా నికి అధికారులు స్పందించారు. గ్రీన్‌ అంబాసిడర్లు గ్రామాల నుంచి సేకరించిన చెత్తను అక్కడికి తీసుకు వచ్చి తడి, పొడి చెత్తను వేరు చేశారు. త్వరలో పూర్తి స్థాయిలో ఎరువు ల తయారీ చేపడ తామని అధికారులు తెలిపారు. చెత్త సంపద కేంద్రా న్ని వినియోగంలోకి తీసుకురావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 04 , 2026 | 11:43 PM