Share News

సేవలు అవసరమున్న వారు తెలియజేయాలి

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:36 PM

సేవలు అవసరం ఉన్నవారు ముందుకొచ్చి తెలియ జేయాలని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం. రోషిణి కోరారు.

సేవలు అవసరమున్న వారు తెలియజేయాలి
మాట్లాడుతున్న రోషిణి :

పాతపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):సేవలు అవసరం ఉన్నవారు ముందుకొచ్చి తెలియ జేయాలని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం. రోషిణి కోరారు. సోమవారం పాతపట్నం సబ్‌ జైలు ను రోషిణి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈసందర్భంగా ఖైదీ లకు ఆరోగ్యసేవలు, మెనూ నిర్వ హణ తదితర అంశాలపై ప్రశ్నిం చారు. న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే కోర్టువారే అడ్వ కేట్‌ను ఏర్పాటుచేసి న్యాయ సేవ లందిస్తారని తెలిపారు.

Updated Date - Sep 07 , 2026 | 11:36 PM