హరిపురంలో చోరీ
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:19 AM
మంద స మండలం హరిపురం పెద్దవీధిలో సోమవారం ఉదయం చోరీ జరిగినట్టు ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు.
పోలీసుల అదుపులో అనుమానితుడు
హరిపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మంద స మండలం హరిపురం పెద్దవీధిలో సోమవారం ఉదయం చోరీ జరిగినట్టు ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో రెండు తులాల బంగా రం అపహరణ జరుగ గా.. ఆ ప్రాంతంలో అను మానాస్పదంగా తిరుగు తున్న ఒక వ్యక్తిని స్థాని కులు పట్టుకుని పోలీసు లకు అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని, పూర్తివివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.