ప్రజల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:20 AM
ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు తెలి పారు. గురువారం జిల్లాలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు
ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు తెలి పారు. గురువారం జిల్లాలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు
ఫకాశీబుగ్గ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృదిఽ్ధ కార్య క్రమాలను వేగవంతం చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని 17,18 వార్డుల్లో గల తిలక్‌నగర్, సాయి కాలనీ, ఎల్‌ఐసీలైన్, సూదికొండరోడ్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించా రు. 18వవార్డులో భోగాపురం ఎయిర్‌పోర్టుపై వేసిన ముగ్గులను పరిశీలించారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, నాయకులు దువ్వాడ శ్రీకాంత్, నరేంద్ర, చక్రదర్,బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గాలికృష్ణ, సూర్యనారాయణ, రాంబాబు, డి.నర్సిం గులు, కె.సురేష్‌కుమార్, డొక్కరి శంకర్,శ్రీ నివాస్‌రావు, రవిశంకర్ గుప్తా పాల్గొన్నారు.
ఫమెళియాపుట్టి (కొత్తూరు) జూలై 30(ఆంఽధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను అమలుచేసినట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరా వు తెలిపారు. కొత్తూరు మండలంలోని పాతపాడులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాధవరావు, గాంధీ, తులసీ వరప్రసాద్ పాల్గొన్నారు.
ఫ పాతపట్నం, జూలై 30(ఆంధ్రజ్యోతి): పాతపట్నం శివశంకర్ కాలనీలో ఇంటిం టికి టీడీపీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు గురువారం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు సైలాడ సతీష్, సన్యాసిరావు, ఇప్పిలి సింహాచలం, ధర్మరాజు, సురేష్, జి.దుర్గారావు, నల్లహరి, జి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.