Share News

విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:31 AM

విద్యార్థి జీవితంలో అత్యం త కీలకమైనది పదో తరగతి అని ఎంఈవో మల్లారెడ్డి పద్మనాభం అన్నారు.

విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం
మాట్లాడుతున్న ఎంఈవో మల్లారెడ్డి పద్మనాభం:

మెళియాపుట్టి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి జీవితంలో అత్యం త కీలకమైనది పదో తరగతి అని ఎంఈవో మల్లారెడ్డి పద్మనాభం అన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యా ర్థులకు సూ చించారు. శుక్ర వారం పెద్దమడి గురుకుల పాఠ శాలలో మిషన్‌ మార్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. వి ద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటి నుంచే వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని.... ప్రత్యేక శ్రద్ధ కన బరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 12:31 AM