Share News

‘పాతపట్నం- టెక్కలి’ని డబుల్‌ రోడ్డు చేయాలి

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:53 PM

పాతపట్నం -టెక్కలి బీటీ రోడ్‌ను డబుల్‌ రోడుగా చేయాలని టీడీపీ మండలాధ్యక్షుడు పైల బాబ్జీ, పార్టీ పట్ట్టణాధ్యక్షుడు సైలాడ సతీష్‌, నీలమణిదుర్గ ఆలయకమిటీ అధ్యక్షుడు సన్యాసిరావు, ఇప్పిలి రాజా, సీమ రామకృష్ణ, కనకల సింహాద్రి, డోల కుమార్‌, మద్దిలి సంతోష్‌, జగదీష్‌ కోరారు.

 ‘పాతపట్నం- టెక్కలి’ని డబుల్‌ రోడ్డు చేయాలి
రామ్మోహన్‌నాయుడుకు వినతిపత్రాన్ని అందజేస్తున్న టీడీపీ నాయకులు:

పాతపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం -టెక్కలి బీటీ రోడ్‌ను డబుల్‌ రోడుగా చేయాలని టీడీపీ మండలాధ్యక్షుడు పైల బాబ్జీ, పార్టీ పట్ట్టణాధ్యక్షుడు సైలాడ సతీష్‌, నీలమణిదుర్గ ఆలయకమిటీ అధ్యక్షుడు సన్యాసిరావు, ఇప్పిలి రాజా, సీమ రామకృష్ణ, కనకల సింహాద్రి, డోల కుమార్‌, మద్దిలి సంతోష్‌, జగదీష్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో కేంద్రమంత్రి రామ్మోహనాయుడుకు వినతిపత్రం అందజేశారు

Updated Date - Aug 28 , 2026 | 11:53 PM