Share News

వృద్ధులు సమాజానికి మార్గదర్శకులు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:09 AM

వృద్ధులు సమాజానికి మార్గదర్శకులని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరి బాబు తెలిపారు.

వృద్ధులు సమాజానికి మార్గదర్శకులు
మాట్లాడుతున్న హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): వృద్ధులు సమాజానికి మార్గదర్శకులని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరి బాబు తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృ ద్ధులదినోత్సవం సందర్భంగా వృద్ధులకు ప్రభు త్వ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించా రు. ఈ సందర్భంగా అక్కడ ఆశ్రయం పొందు తున్న వారితో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అరసవల్లి హెల్త్‌ సెంటర్‌ వైద్యులు, ఇందిరాప్రసాద్‌ పాల్గొన్నారు

Updated Date - Oct 02 , 2026 | 12:09 AM