Share News

మహిళాభ్యున్నతే ధ్యేయం

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:15 AM

మహిళాభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభు త్వం పఽథకాలను ప్రవేశపెడుతోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. గురువారం జి.సిగడాంలో వెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మన డబ్బులు- మన లెక్కలు కార్యక్రమంలో భాగంగా సూపర్‌ నారియాప్‌ అవగాహన సదస్సులో మాట్లాడా రు. తొలుత ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రామకృష్ణ, తహ సీల్దార్‌ ఎం.సరిత, ఏపీఎం రెడ్డి రామకృష్ణ, ఎంఎంఎస్‌ ఆద్యక్షురాలు సిర్రా లక్ష్మి, కూటమి నాయకులు విష్ణుమూర్తి, రఘురాం, వెంకటేశ్వరరావు, మౌళీశ్వరరావు పాల్గొన్నారు.

   మహిళాభ్యున్నతే ధ్యేయం
జి.సిగడాం: ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌:

జి.సిగడాం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మహిళాభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభు త్వం పఽథకాలను ప్రవేశపెడుతోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. గురువారం జి.సిగడాంలో వెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మన డబ్బులు- మన లెక్కలు కార్యక్రమంలో భాగంగా సూపర్‌ నారియాప్‌ అవగాహన సదస్సులో మాట్లాడా రు. తొలుత ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రామకృష్ణ, తహ సీల్దార్‌ ఎం.సరిత, ఏపీఎం రెడ్డి రామకృష్ణ, ఎంఎంఎస్‌ ఆద్యక్షురాలు సిర్రా లక్ష్మి, కూటమి నాయకులు విష్ణుమూర్తి, రఘురాం, వెంకటేశ్వరరావు, మౌళీశ్వరరావు పాల్గొన్నారు.

ఫరణస్థలం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో మహిళల ఆర్థిక స్వాలంబనకు ప్రాధాన్యంఇస్తున్నట్లు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. గురు వారం స్థానిక శ్రీనిధిభవనంలో గ్రామీణపేదరిక నిర్మూలనసంస్థ ఆధ్వర్యలో సమావే శంలో నిర్వహించారు. కార్యక్రమంలోనాయకులు ఆనందరావు, జగన్నాథంనాయుడు, భానోజినాయుడు, డీపీఎం మోహన్‌రావు, ఎంపీడీవో ఈశ్వరరావు పాల్గొన్నారు.

ఫఎచ్చెర్ల, జూలై 23(ఆంధ్రజ్యోతి): బుడగట్లపాలెం గ్రామానికి చెందిన మత్స్య కారులకు క్యాంపుకార్యాలయంలో ట్రాన్స్‌పాండర్లను గురువారం ఎమ్యెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పంపిణీచేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైౖర్మన్‌ చౌదరి అవినాష్‌, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు చీకటి శ్రీరాములు, మత్స్యశాఖ ఏడీ డి.గోపీకృష్ణ, ఎఫ్‌డీవో రవి, మాజీ సర్పంచ్‌ అల్లుపల్లి రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:15 AM