రాష్ట్రస్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడల్లో ప్రతిభ
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:40 PM
తిరుపతిలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో శ్రీకాకు ళం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
ఎచ్చెర్ల, జనవరి 31(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో శ్రీకాకు ళం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జావెలిన్ త్రో విభాగంలో ప్రథమ, హైజంప్, బాడ్మింటన్ సింగిల్స్, 400 మీటర్ల పరుగు పందెం, 4..100 మీటర్ల రిలే పరుగు పందెం పోటీలో తృతీయ స్థానాలను చేజిక్కిం చుకున్నట్లు ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలి పారు. క్రీడల్లో రాణించడం అభినం దనీయమన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. కార్య క్రమంలో విభాగా ధిపతులు జి.దామోదరరావు, బి.తులసీరావు, ఎ.శివ ప్రకాశరావు, డి.మురళీకృష్ణ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.