Share News

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:02 AM

హిరమండలం అభివృద్ధికి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జెడ్పీటీసీ సభ్యులు పొగిరి బుచ్చిబాబు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడును కోరారు. ఈ మేరకు సోమవారం వివిధ రహదారులను రెండు లైన్లు విస్తరించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ కలెక్టర్‌, రోడ్లు భవనాల అధికారులతో మాట్లాడి... అభివృద్ధి పనులకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు జెడ్పీటీసీ చెప్పారు. ఆయనతోపాటు పీఏసీఎస్‌ అధ్యక్షులు గోళ్ల సింహాచలం, మండల టీడీపీ అధ్యక్షులు దారపు ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

   ‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేస్తున్న జెడ్పీటీసీ బుచ్చిబాబు:

హిరమండలం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): హిరమండలం అభివృద్ధికి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జెడ్పీటీసీ సభ్యులు పొగిరి బుచ్చిబాబు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడును కోరారు. ఈ మేరకు సోమవారం వివిధ రహదారులను రెండు లైన్లు విస్తరించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ కలెక్టర్‌, రోడ్లు భవనాల అధికారులతో మాట్లాడి... అభివృద్ధి పనులకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు జెడ్పీటీసీ చెప్పారు. ఆయనతోపాటు పీఏసీఎస్‌ అధ్యక్షులు గోళ్ల సింహాచలం, మండల టీడీపీ అధ్యక్షులు దారపు ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎల్‌.ఎన్‌.పేట, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): లక్ష్మీనర్సుపేట గ్రామంలో శ్రీవేంకటేశ్వర ఆలయం నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టుద్వారా నిధులు మంజూరు చేయించాలని గ్రామస్థులు వి. పాండురంగనాఽథరాజుతో తదితరులు కోరారు. ఈమేరు సోమవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు జిల్లా కేంద్రంలో వినతిపత్రం అందించారు.

Updated Date - Sep 22 , 2026 | 12:02 AM