Share News

ఈ-కేవైసీ జరిగేలా చొరవ చూపండి

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:18 PM

పూర్తిస్థాయిలో ఈ-కేవైసీ జరిగేలా చొరవచూపాలని తహసీల్దార్‌ డీవీ సీతారా మయ్య కోరారు.

 ఈ-కేవైసీ జరిగేలా చొరవ చూపండి
ఈ-కేవైసీ పక్రియను పరిశీలిస్తున్న సీతారామయ్య

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పూర్తిస్థాయిలో ఈ-కేవైసీ జరిగేలా చొరవచూపాలని తహసీల్దార్‌ డీవీ సీతారా మయ్య కోరారు. మంగ ళవారం ఉద్దానం మెళి యాపుట్టిలో జరుగుతున్న రైతుల పాస్‌ బుక్‌ల ఈ- కేవైసీ పక్రియను పరిశీ లించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పాస్‌బుక్‌ లోఉన్న వివరాలు పరిశీలిం చాలని కోరారు. కార్యక్ర మంలో డీటీ శ్రావన్‌కు మార్‌, వీఆర్వో ఇందిరా ప్రయదర్శిని పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:18 PM