Share News

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆసరా

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:51 PM

ఆర్థిక ఇబ్బందులుపడే పేదలకు సీఎం ఆర్‌ఎఫ్‌ ఆసరాగా నిలుస్తోం దని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో రూ. 5.42, 893ల విలువచేసే రెండు సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారుల కు సోమవారం అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆసరా
పాతపట్నం: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు :

పాతపట్నం,సెప్టెంబరు 28 (ఆంధజ్ర్యోతి): ఆర్థిక ఇబ్బందులుపడే పేదలకు సీఎం ఆర్‌ఎఫ్‌ ఆసరాగా నిలుస్తోం దని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో రూ. 5.42, 893ల విలువచేసే రెండు సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారుల కు సోమవారం అందజేశారు.

Updated Date - Sep 28 , 2026 | 11:51 PM