Share News

పట్టణాభివృద్ధికి చేయూతనివ్వండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:00 AM

ఆమదాలవలస పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పీయూసీ చైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యే రవికుమార్‌ కోరారు.

 పట్టణాభివృద్ధికి చేయూతనివ్వండి
మాట్లాడుతున్న రవికుమార్‌

ఆమదాలవలస, నవంబరు 20(ఆంధ్రజ్యో తి): ఆమదాలవలస పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పీయూసీ చైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యే రవికుమార్‌ కోరారు. శుక్రవారం పట్టణంలో జరిగిన ఓ కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ 30ఏళ్ల నుం చి పట్టణాన్ని అందాలనగరం చేస్తామని పలువురు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ లు నీటిమూటలుగా మిగిలాయన్నారు. కా ర్యక్రమంలో ప్రమీల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, టీడీపీ నాయకులు మునగవలస రవీంద్రబాబు, కాగితాపల్లి సంజీవరావు, పొట్నూరు రమేష్‌, జేజే మోహన్‌రావు, వెంకబాబు, రాజ్యలక్ష్మి, గురునాధం పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:00 AM